Saturday, September 11, 2010

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం


 


ప్రేమ  ఎంత  మధురం  ప్రియురాలు  అంత  కఠినం [ 2 ]
చేసినాను  ప్రేమ  క్షీర  సాగర  మధనం మింగినాను  హాలాహలం
ప్రేమ  ఎంత  మధురం  ప్రియురాలు  అంత  కఠినం

ప్రేమించుటేనా నా  దోషము.. పూజించుటేనా నా  పాపము...
ఎన్నాళ్లని  ఈ  యెదలో  ముళ్ళు  కన్నీరుగా  ఈ  కరిగే  కళ్ళు
నాలోని  నీ  రూపము ..నా  జీవనాధరము..
అది  ఆరాలి  పోవాలి  ప్రాణం
ప్రేమ  ఎంత  మధురం  ప్రియురాలు  అంత  కఠినం

నేనోర్వలేనూ  ఈ  తేజము... ఆర్పెయరాదా  ఈ  దీపము...
ఆ  చీకటిలో  కలిసే  పోయి.. నా రెపటినే మరిచే  పోయి..
మానాలి  నీ  ధ్యానము... కావాలి  నే  శూన్యము
అపుదాగాలి  ఈ  మూగ  గానం
ప్రేమ  ఎంత  మధురం  ప్రియురాలు  అంత  కఠినం
చేసినాను  ప్రేమ  క్షీర  సాగర  మధనం మింగినాను  హాలాహలం
ప్రేమ  ఎంత  మధురం  ప్రియురాలు  అంత  కఠినం


http://www.youtube.com/watch?v=SSUBT3X-cc8

No comments:

Post a Comment