Saturday, April 9, 2011

నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో

పల్లవి :

నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో
నా  ప్రేమను  శాపం  గానో   చెలియా   ఫీల్  మై  లవ్ 
నా  ప్రేమను  భారం  గానో  నా  ప్రేమను  దూరం  గానో
నా  ప్రేమను  నేరం  గానో  సఖియా   ఫీల్  మై  లవ్
నా  ప్రేమను  మౌనం  గానో  నా  ప్రేమను  హీనం  గానో
నా  ప్రేమను  శూన్యం  గానో  కాదో  లేదో  ఏదో  గానో
ఫీల్  మై  లవ్    ఫీల్  మై  లవ్
ఫీల్  మై  లవ్    ఫీల్  మై  లవ్
నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో
నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో
నా  ప్రేమను  శాపం  గానో   చెలియా   ఫీల్  మై  లవ్ 

చరణం :

నేనిచ్చే  లేఖలన్నీ  చిన్చేస్తూ   ఫీల్  మై  లవ్
నే  పంపే  పువ్వులనే  విసిరేస్తూ   ఫీల్  మై  లవ్
నే  చెప్పే  కవితలన్నీ  చీకొడుతూ   ఫీల్  మై  లవ్
నా  చిలిపి  చేష్టలకే  విసుగొస్తే  ఫీల్  మై  లవ్
నా  ఉలుకే  నచ్చదంటూ నా  ఊహే  రాదనీ
నేనంటే  గిట్టదంటూ  నా   మాటే  చెడని
నా  జంటే  చేరనంటు  అంటూ అంటూ అనుకుంటూనే   
ఫీల్  మై  లవ్  ఫీల్  మై  లవ్
నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో
నా  ప్రేమను  శాపం  గానో   చెలియా   ఫీల్  మై  లవ్

చరణం :

ఎరుపెక్కి  చోస్తూనే  కళ్ళారా   ఫీల్  మై  లవ్
ఏదోటి  తిడుతూనే  నోరారా   ఫీల్  మై  లవ్
విదిలించి  కొడుతూనే  చెయ్యారా  ఫీల్  మై  లవ్
వదిలేసి  వెళుతూనే  అడుగారా   ఫీల్  మై  లవ్
అడుగులకే  అలసతోస్తే  చేతికి  శ్రమపెరిగితే
కన్నులకే  కునుకు  వస్తే  పెదవుల  పలుకాగితే
ఆ  పైనా  ఒక్క  సారి  హృదయం  అంటూ  నీకొకటుంటే 
ఫీల్  మై  లవ్   ఫీల్  మై  లవ్
నా  ప్రేమను  కోపం  గానో  నా  ప్రేమను  ద్వేషం  గానో
నా  ప్రేమను  శాపం  గానో   చెలియా   ఫీల్  మై  లవ్ 
నా  ప్రేమను  భారం  గానో  నా  ప్రేమను  దూరం  గానో
నా  ప్రేమను  నేరం  గానో  సఖియా   ఫీల్  మై  లవ్

No comments:

Post a Comment