Friday, June 10, 2011

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా.. జననీ జానకమ్మా !
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే

లోకాంతరంగడు .. శ్రీకాంత నిను గూడి .. ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి .. నను బ్రోవమని చెప్పవే ..

ఆద్రీజావినుతుడు .. భధ్రగిరీశుడు .. నిద్రా మేల్కొను వేళ.. నెరతలో భోధించి
నను బ్రోవమనీ .. నను బోర్వమనీ..
నను బ్రోవమని చెప్పవే..
సీతమ్మ తల్లీ !

No comments:

Post a Comment