పల్లవి:
తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ ... నీలో నన్ను చూసుకొంటినీ
తెరిచి చూసి చదువువేళా కాలిపోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ ... నీలో నన్ను చూసుకొంటినీ
చరణం:
కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగే ఏమని తెలుప
రాలిపోయినా పూల మౌనమా ఆ …
ఓ ... నీలో నన్ను చూసుకొంటినీ
తెరిచి చూసి చదువువేళా కాలిపోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ ... నీలో నన్ను చూసుకొంటినీ
చరణం:
కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగే ఏమని తెలుప
రాలిపోయినా పూల మౌనమా ఆ …
రాక తెలుపు మువ్వల సడిని డారులడిగె ఏమని తెలుప
పగిలిపోయిన గాజులు పలుకునా ఆ…
పగిలిపోయిన గాజులు పలుకునా ఆ…
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
వొడిన వాలి కధలను తెలుప సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నముగియక మునుపే ... నిదురే చెదిరేలే
తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకోంతినీ
చరణం:
మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగె చెవిలో నిత్యం
కట్తేకాలు మాటే కాలునా ఆ… చెరిగి పోనీ చూపులు నన్ను
ప్రశ్నలదిగే రేయి పగలు ప్రాణం పోవు రూపం పోవునా
ఆ… వెంట వచ్చు నీడ కూడా మంట కలిసి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నా నమ్మ లేదు నేను
ఒక సారి కనిపిస్తావనీ నే బ్రతికే ఉంటినీ

No comments:
Post a Comment