ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్నకల నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా
ఇలా ఇలా నిరాశగా దరిదాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు యదా

స్నేహం నాదే ప్రేమా నాదే ఆపైనా ద్రోహం నాదే
కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే
తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే
ఎడారిలో తుఫానులో తడి ఆరుతున్నా తుది చూడకుండా ఎదురీదుతున్నా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా
ఆట నాదే గెలుపు నాదే అనుకోని ఓటమి నాదే
మాట నాదే బదులు నాదే ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్ని నా చేతితోనే ఏమార్చి రాసానే
గతానిపై సమాధినై గతిమారుతున్నా స్థితి మారుతున్న బ్రతికేస్తు ఉన్నా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
గతానిపై సమాధినై గతిమారుతున్నా స్థితి మారుతున్న బ్రతికేస్తు ఉన్నా
No comments:
Post a Comment