అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే .. అతడే.. అతడే.. అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
ఇట్ మేడ్ హిం వర్క్ ఎ బిట్ హర్దర్
హి గాట్ టు థింక్ అండ్ యాక్ట్ ఎ లిటిల్ వైసర్
థిస్ వరల్డ్ మేడ్ హిం ఎ ఫైటర్
కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ.. జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..
పెను నిప్పై నివురును చీల్చుతూ.. జడివానై నే కలబడతా..
పెను తుఫాను తలొంచి చూసే .. తొలి నిప్పు కణం అతడే
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే .. తొలి నిప్పు కణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతూ.. ఒడి దుడుకుల వల ఛేధించుతూ..
ప్రతినిత్యం కధనం జరుపుతూ.. చెలరేగే ఓ శరమతడూ..
మేడ్ హిం హేడ్ ఎ లిటిల్ థింక్ స్మూతర్
హి ఈస్ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ టు బి స్మార్టర్
థిస్ వరల్డ్ మేడ్ హిం ఎ ఫైటర్
No comments:
Post a Comment