Thursday, July 7, 2011

చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ



చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ   
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ  విన్నవించరా వెండి మింటికీ   

జో జో లాలీ జో జో లాలీ  జో జో లాలీ జో జో లాలీ

మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే  నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే కను పాప నిన్నుకోరె   కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే 

నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే  గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే 

జోల పాడవా వేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ  
జో జో లాలీ  జో జో లాలీ   జో జో లాలీ  జో జో లాలీ

No comments:

Post a Comment