ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకి వంతెన వేసిన వాన విల్లు ఈ ప్రేమ
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమాఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా

ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వడమే చూపగల ఈ ప్రేమ - మంటలనే వెన్నెలగా మార్చును కదా
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమ సుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమ కథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమాఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
నవ్వడమే చూపగల ఈ ప్రేమ - మంటలనే వెన్నెలగా మార్చును కదా
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమ సుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమ కథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమాఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ
శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరగని చిరునామా
శ్వాసను మంగళ హారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి…
మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి… మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి… కరుణించు వరమే ప్రేమ

ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
No comments:
Post a Comment