Tuesday, July 5, 2011

డిరి డిరి డిరిడి వారెవ

డిరి డిరి డిరిడి వారె వ డిరి డిరి డిరిడి వారె వ
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ

అదిరి పడకురో దిగులు పడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏమిటుందో చెప్పలేములే
అమ్మమ్మ అంత నిందలొద్దులె అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెర తీసి గుర్తులే నన్ను చూడమందిలే అరే ముచ్చటంత ముందరుందిలే 
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ

కనులు కలపరో మనసు తెలపరో మొదటి పిలుపుతో
వరస కలపరో పెళ్ళి డోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలె దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలె అది చెప్పలేదులే ఈ సందడంత అతగాడిదే
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా  అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ 
డిరి డిరి డిరిడి వారె వ డిరి డిరి డిరిడి వారె వ
డిరి డిరి డిరిడి వారె వ డిరి డిరి డిరిడి వారె వ

No comments:

Post a Comment