Tuesday, July 19, 2011

హరే రామ హరే రామ రామ రామ హరే హరే


గోవింద బోలోహరి గోపాల బోలో  గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో  రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో  రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

గోవింద బోలోహరి గోపాల బోలో  రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్యమతి ప్రేమ స్మౄతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద పద
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమా

సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో  రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా



ఓం సహనాభవతు సహనోగుణతు సహవీర్యం కరవా వహై
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహై

పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
మాటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా పద పద పద పద

హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో  రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

No comments:

Post a Comment