ఓ మగువా ... ఓ మగువా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైసేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా

త్రిప్లెక్ష్ఉ రమ్ము లోనా కిక్కు లేదు హెల్లొ మైనా నీ లుక్స్ చూడబోతే మత్తులోకి దించేనా
సన్ లైట్ వేళ నించి మూన్ లైట్ వెళ్ళే దాక ఫుల్ టైం నా గుండెల్లో థాట్లన్ని నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా నీ వలనా మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమాయే
ఓ మగువా ... ఓ మగువా ... ఓ మగువా ఏ
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా
కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని నీ జంటే కొరుతుంటే దంచుతావే కారాన్ని
క్రేజిగా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండీ ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె నీ మాటలు లేక మోడైపోయే
మగువా ... ఓ మగువా... ఓ మగువా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా
No comments:
Post a Comment