Friday, September 9, 2011

పొద్దులెగలీ స్నానంచెయ్యాలి


పొద్దులెగలీ    స్నానం చెయ్యాలి    బస్సు ఎక్కాలి      కాలేజ్ కెల్లాలి
ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్
ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్


బాత్రూమ్ లో పాటలు బ్రేక్ ఫాస్ట్ లో మాటలు
అమ్మ ముందు వండర్లు  నాన్న ముందు బ్లన్ డర్లు   పాకెట్ మనీకి టెండర్లు ఉ ఉ ఉ 
ఇక బస్సులకై వెయిటింగ్  ఫుట్ బోర్డు ఫయిటింగు  కాంటీన్ లో మీటింగ్ ఉ ఉ ఉ 
ఇక బస్సులకై వెయిటింగ్  ఫుట్ బోర్డు ఫయిటింగు  కాంటీన్ లో మీటింగ్ ఉ ఉ ఉ 
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ 


టీచర్స్ తో  క్లాస్సులు  క్లాస్సులో మాస్ లు   ఎస్ యమ్ ఎస్ తో  మాటలు  యమ్ యమ్ ఎస్ తో  పాటలు 
టీచర్స్ తో  క్లాస్సులు  క్లాస్సులో మాస్ లు   ఎస్ యమ్ ఎస్ తో  మాటలు  యమ్ యమ్ ఎస్ తో  పాటలు 
లాస్ట్ బెంచ్ సీటింగు సెల్ ఫోన్ తో గేమింగు ఇంటర్వల్ కే వెయిటింగ్  ఉ ఉ ఉ 
లాస్ట్ బెంచ్ సీటింగు మేగజీన్స్  రీడింగు ఇంటర్వల్ కే వెయిటింగ్ ఉ ఉ ఉ ....యేః యేః యేః  ....
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
పొద్దులెగలలీ    స్నానం చేయాలీ ...


ఐ మాక్స్ లో   సినిమాలు  మార్నింగ్  మాటినీలు
హర్రీ లో బౌలింగు ఫుడ్ కోర్ట్ లో డేటింగు 
హే పిల్ల వాట్ మేన్  నీ స్టైలంటే ఇల్ల  నీ కన్ఫర్మేషన్ నిల్ల 
హే  పిల్ల  హే  పిల్ల
పిల్ల పిల్ల  హే    పిల్ల హే  పిల్ల ... హే  హే 
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
ఇక బస్సులకై వెయిటింగ్   బస్ స్టాప్ లో చాటింగు   వెయిటింగ్  వెయిటింగ్ ఉ ఉ ఉ ...
ఇక బస్సులకై వెయిటింగ్   వెయిటింగ్  వెయిటింగ్ ... ఫుట్ బోర్డు ఫయిటింగు
పొద్దులెగలలీ...

No comments:

Post a Comment