Tuesday, February 26, 2013


కన్నుల్లో  నీ  రూపమే ....గుండెల్లో  నీ  ధ్యానమే ....
నా  ఆశ నీ  స్నేహమే ....నా శ్వాస  నీ  కోసమే ....
ఆ  ఊసుని...  తెలిపేందుకు..  నా  బాష  ఈ  మౌనమే ...

కన్నుల్లో  నీ  రూపమే ....గుండెల్లో  నీ  ధ్యానమే ....
నా  ఆశ నీ  స్నేహమే ....నా శ్వాస  నీ  కోసమే ....

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి  నీ  చూపునాపేదెలా ...
నీ  నీలి  కన్నుల్లో  పడి  మునకలేస్తున్న  నా  మనసు  తేలేదెలా......
గిలిగింత  పెడుతున్న  నీ  చిలిపి  తలపులతో  ఏమో  ఎలా  వేగడం ...

కన్నుల్లో  నీ  రూపమే ....గుండెల్లో  నీ  ధ్యానమే ....
నా  ఆశ నీ  స్నేహమే ....నా శ్వాస  నీ  కోసమే ....

అదిరేటి  పెదవుల్ని  బ్రతిమాలుతున్నాను  మదిలోని  మాటేదని ....
తల  వంచుకుని  నేను  తెగ  ఎదురు   చూసాను  నీ  తెగువ  చూడాలని .....
చూస్తూనే  రేయంత  తెలవారిపోతుంది  ఏమో  ఎలా  ఆపడం ..


కన్నుల్లో  నీ  రూపమే ....గుండెల్లో  నీ  ధ్యానమే ....
నా  ఆశ నీ  స్నేహమే ....నా శ్వాస  నీ  కోసమే ....
ఆ  ఊసుని  తెలిపేందుకు  నా  బాష  ఈ  మౌనమే ...

కన్నుల్లో  నీ  రూపమే ....గుండెల్లో  నీ  ధ్యానమే ....
నా  ఆశ నీ  స్నేహమే ....నా శ్వాస  నీ  కోసమే ....

Friday, September 9, 2011

వీడుకొలె వెదికైన....


వీడుకొలె వెదికైన... వీడలేని  స్నేహమైనా...
ఆనందమా ఊ ఊఒహ్హ్హ్ ఊఊ ఊఒ
వసంతమాఆ ఊహ్హ్హ్ ఊఒ ఊఒ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 


పరిచయాల పరిమళాలల్లె... అనుభవాల అల్లికలు వెళ్ళి...
చెలిమికి నెలవైనా... చదువుల కొలువైనా....
ప్రతిక్షణం ఒహ్హ్హ్ ఊఒ ఊ ఊఊ
మహొదయమ్మ్మ్మ్ ఊహ్హ్ ఊఒ ఊ ఊఒ ఊఊ...
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ 


ఊఊఊఊఒహ్హ్హ్హ్ ఊఊఒ ఊఊఊ
ఊఊఊఊఊహ్హ్హ్హ్ ఊఒ ఊఊఊ.......

పొద్దులెగలీ స్నానంచెయ్యాలి


పొద్దులెగలీ    స్నానం చెయ్యాలి    బస్సు ఎక్కాలి      కాలేజ్ కెల్లాలి
ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్
ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్


బాత్రూమ్ లో పాటలు బ్రేక్ ఫాస్ట్ లో మాటలు
అమ్మ ముందు వండర్లు  నాన్న ముందు బ్లన్ డర్లు   పాకెట్ మనీకి టెండర్లు ఉ ఉ ఉ 
ఇక బస్సులకై వెయిటింగ్  ఫుట్ బోర్డు ఫయిటింగు  కాంటీన్ లో మీటింగ్ ఉ ఉ ఉ 
ఇక బస్సులకై వెయిటింగ్  ఫుట్ బోర్డు ఫయిటింగు  కాంటీన్ లో మీటింగ్ ఉ ఉ ఉ 
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ 


టీచర్స్ తో  క్లాస్సులు  క్లాస్సులో మాస్ లు   ఎస్ యమ్ ఎస్ తో  మాటలు  యమ్ యమ్ ఎస్ తో  పాటలు 
టీచర్స్ తో  క్లాస్సులు  క్లాస్సులో మాస్ లు   ఎస్ యమ్ ఎస్ తో  మాటలు  యమ్ యమ్ ఎస్ తో  పాటలు 
లాస్ట్ బెంచ్ సీటింగు సెల్ ఫోన్ తో గేమింగు ఇంటర్వల్ కే వెయిటింగ్  ఉ ఉ ఉ 
లాస్ట్ బెంచ్ సీటింగు మేగజీన్స్  రీడింగు ఇంటర్వల్ కే వెయిటింగ్ ఉ ఉ ఉ ....యేః యేః యేః  ....
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
పొద్దులెగలలీ    స్నానం చేయాలీ ...


ఐ మాక్స్ లో   సినిమాలు  మార్నింగ్  మాటినీలు
హర్రీ లో బౌలింగు ఫుడ్ కోర్ట్ లో డేటింగు 
హే పిల్ల వాట్ మేన్  నీ స్టైలంటే ఇల్ల  నీ కన్ఫర్మేషన్ నిల్ల 
హే  పిల్ల  హే  పిల్ల
పిల్ల పిల్ల  హే    పిల్ల హే  పిల్ల ... హే  హే 
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
ఇక బస్సులకై వెయిటింగ్   బస్ స్టాప్ లో చాటింగు   వెయిటింగ్  వెయిటింగ్ ఉ ఉ ఉ ...
ఇక బస్సులకై వెయిటింగ్   వెయిటింగ్  వెయిటింగ్ ... ఫుట్ బోర్డు ఫయిటింగు
పొద్దులెగలలీ...