Tuesday, July 12, 2011

నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్




నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయ్ నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా 
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయియ్ నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
పూవుల ఎదలొ శబ్దం మన మనసులు చేసే యుధ్ధం ఇక ఓపదే నా హృదయం ఓపదే నా హృదయం
సక్యమ
క్యము పక్క పక్కనే ఉంటాయ్ పక్క పక్కనే చూపుకు రెండు ఒక్కటే
బొమ్మా బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెండు  వేరేలే
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయ్ నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా 
 
రేయిని మలిచి ఇ ఇ ఇ ఆ..  నా రేయిని మలిచి
కనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావు
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు
మెరిసే చుక్కల్ని తెచ్చి  వేలి గోళ్ళుగ మలిచి
మెరుపుల తీగని తెచ్చి పాపిటగ మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పూవులు తెచ్చి
మంచి గంధాలేన్నో పూసే మేను మలిచావో
అయినా మగువా... మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసును శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా

వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు నిలిపింది నీవేగా
గాలి నేలా నింగి ప్రేమా ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరొ ఓ ప్రేమా నీవేగా
గంగ పొంగే మనసు కవితల్ని పాడుతు ఉంటె
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావె
నను ప్రేమించా
ను మాట కలనైనా చెప్పేయ్ నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా

No comments:

Post a Comment