చందమామా చందమామా వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా జంటే రామ్మా జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
నో నో ఇకసారిటు చూడూ నో నో నీ సొమ్మేం పోదూ నో నో ముద్దంటే చేదా ఆ .. ఆ
నో నో నాతో మాటాడు నో నో పోనీ పోటాడూ నో నో సరదా పడరాదా దా దా దా దా
చందమామా చందమామా వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో
కల్లో వస్తే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
దేఖోనా సిగ్గుని కొద్దిగ సైడుకి నెట్టా ఓకేనా ఏం బాగా లేనా
దాగేనా కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా వర్ణాల వాన
అంత గొప్పగా నచ్చానా నో నో ఇంత చెప్పినా డౌటేనా న న న నా
ఇల్లారా కళ్ళారా చూస్తావా ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో
చందమామా చందమామా వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
కొమ్మల్లోని మొగ్గై ఉండే దానా దానా నీలో చాలా విద్యే ఉందే జాణ జాణ
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా నిన్నా నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా తున్నా
చిత్రం గా చందన చర్చలు చెయ్యకు నాతో విన్నాలే శృంగార వీణా
తియ్యం గా చెంపలు మీటే కోరిక పుడితే కానీలే నే కాదన్నానా
ఊపిరాడదే నీ వళ్ళో నో నో ఉండిపోకలా దూరం లో నో నో నో నో
ముస్తాబై వచ్చేవా ముద్దిచ్చే ఉద్దేశం తో ఆహా ఆహా
చందమామా చందమామా వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా జంటే రామ్మా జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
No comments:
Post a Comment