Tuesday, July 5, 2011

ఏమైనదో ఏమో నాలో కొత్తగ ఉంది లోలో

ఏమైనదో ఏమో నాలో కొత్తగ ఉంది లోలో
కలలిలా నిజమైతే వరమిలా యెదురైతే
నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్ని ఈవేళిలా నీతో చెపాలని ఉన్నది
అందాల శిరి మల్లె పూవు ఏ మూల దాగవో నువ్వు
చిరుగాలిల వచ్చి నీవు యెదలోన సడి రేపినావు
యేదో రోజు నీకై నువ్వు ఇస్తవనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా

No comments:

Post a Comment