గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలికఉంది
ఇది ఓ హారే రామచిలుక ఎరిక మహామహులకెరుక
నువ్వు మరిలేతగనక నీకా తికమక తెలియవిక
గోదారి గట్టుపైన చిన్నారి చిలకఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
కటింగ్ జీన్స్‌లో మీ ముందుకొస్తే అల్లర్లుఏంటండి
పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
ముదుర్ స్టెప్స్‌లో ర్యాగింగ్ కెలితే మీఈలలేంటండీ
ఫ్లాట్ అయేటట్లుగా కటింగ్‌లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయ్యలనమంది
ఆప్లేసులో క వుంచుతూ కన్నయ్యలనుకోండి
అయితే హరే రామచిలుక కాదది హరే భామచిలుక
నీకది వదించింది చురక నాకిక దొరికెను నీపిలక

గోదారి గట్టుపైన పైన చిన్నారి చిలకఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
సీటీబస్సులో స్టాపేసుకుంటే కామెంట్స్ ఏంటండీ
సుజీ పెదవులే కష్టాలు పడితే మాగుండె చెరువౌద్దీ
ఏదో బుక్స్ తో కాలేజికెళితే మీలుక్స్ ఏంటండీ
చిన్ని స్టెప్పులే లగేజ్ మోస్తే మాకన్ను ఎరుపౌద్దీ
ట్రాఫిక్‌లో కావాలనే తాక్కిల్లు ఏంటండీ
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండీ
అయితే హరేరామచిలుక కాదది హరేభామచిలుక
నాకది బలే తెలుసుకనక మెలికది తొలగను ఝూమనకా
గోదారి గట్టుపైన చిన్నారి చిలకఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా ఉంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా ఉంది
అయితే హరే రామచిలుక కాదది హరే భామచిలుక
నీకది వదించింది చురక నాకిక దొరికెను నీపిలక
నీకది వదించింది చురక నాకిక దొరికెను నీపిలక
No comments:
Post a Comment