Friday, July 1, 2011

ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ



ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ..  హంస లాగ ఒళ్ళు ఉంటే ఎందుకంత ఫార్మసీ
ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ..  హంస లాగ ఒళ్ళు ఉంటే ఎందుకంత ఫార్మసీ
గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ
ఓ చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పది వేలు..
అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు..   
గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ  నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
 
చిత్రలహరిలో  కర్రెంటు పొతే   టేక్ ఇట్ ఈజీ పాలసీ
బాగా చదివి ఫెయిల్ ఐపోతే    టేక్ ఇట్ ఈజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే  టేక్ ఇట్ ఈజీ పాలసీ
బట్ట తలతో తిరుపతి వెళితే    టేక్ ఇట్ ఈజీ పాలసీ
ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ..
ఓ చెలి తెలుసా తెలుసా జీవ నాడులు ఎన్నెన్నో..
తెలుపవే చిలకా చిలకా ప్రేమ నాడి ఎక్కడుందో
గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

చూపుతో ప్రేమే పలకదులే   కళ్ళతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా   పురుషులలో రాముడు ఉన్నాడా..
విప్లవం సాగించకపోతే   వనితకు మేలే జరగదులే..
రుద్రమకు విగ్రహమే ఉంది    సీతకు విగ్రహమే లేదే..

ఫోజు కొట్టి పిల్ల పడలేదంటే  టేక్ ఇట్ ఈజీ పాలసీ
పక్క సీటులో అవ్వే ఉంటే   టేక్ ఇట్ ఈజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే       టేక్ ఇట్ ఈజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే   టేక్ ఇట్ ఈజీ పాలసీ
ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ.. హంస లాగ ఒళ్ళు ఉంటే ఎందుకంత ఫార్మసీ
గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ  నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

పగలులో చూడని కన్నెలకు  రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్చయే నీకు లేనపుడు   స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగురుల సందడి లేకుండా   క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవై లో చెయ్యని అల్లర్లు   అరవైలో చేస్తే ఏం లాభం

No comments:

Post a Comment