Thursday, July 7, 2011

ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా

ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేయిరప్పా
ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా

ఒడియప్పా…. ఒడియప్పా…ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా
నీకు నాకు ఉన్నాడప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా
ఒడియప్పా ఒడియప్పా
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా

ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా
ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఒడి ఒడియప్పా

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ...
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల
ఐనవాడే అందరికి ఐనా అందడు ఎవ్వరికి  ఐనవాడే అందరికి ఐనా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల

నల్లరాతి కండలతో కరుకైనవాడే    వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాణ పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే  కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల

చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ

చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ   
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ  విన్నవించరా వెండి మింటికీ   

జో జో లాలీ జో జో లాలీ  జో జో లాలీ జో జో లాలీ

మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే  నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే కను పాప నిన్నుకోరె   కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే 

నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే  గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే 

జోల పాడవా వేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ  
జో జో లాలీ  జో జో లాలీ   జో జో లాలీ  జో జో లాలీ

Wednesday, July 6, 2011

కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు

కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు వొంటరిగ పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువమ్ నిత్య కలలతొ తమ తమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవునీ రహస్యమూ
లోకం లో తీయని భాష హృదయం లో పలికే భాష మెల మెల్లగా వినిపించే ఘోషా ఆ ఆఆ
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు వొంటరిగ పయనం చేయునా

తడి రాని కాళ్లతోటే కడలికేది సంబంధం నే వేరు నువ్వెరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షి కేలా పక్షి అనే ఆ నామంతెరవలేని మనస్సుకేలా కలలు గనె ఆరాటమ్
ఒంటరి గా పాదాలు ఎమి కోరి సాగినవొ జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవులే
ఎగీరొచ్చీ కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే ఆఆ ఆఅ...ఆఅ 
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు వొంటరిగ పయనం చేయునా

ఏవైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే ఏకాంతం పూసు కొని సంధ్యావేల పిలిచేనూలే
తెల్లవారు ఝామూలన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనూలే
నడచేతి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఎవో గుసగుసలు వినిపించే
అప్పుడప్పుడు చిరు కోపము రాగ కరిగేనులే అది మంచులాగా
భూకంపం అది ట్టు కోగలము మది కంపం అది తట్టుకొలేం ఆ..ఆఅ..ఆఅ..
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు వొంటరిగ పయనం చేయునా

పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది

చెంపకు చుక్కను పెట్టి  పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదిట దిద్ది  ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో
పల్లకిలో.. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజు గారికి చిరునవ్వోచ్చే  

ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిదిగా వచ్చే
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది 

మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా  బంగరు బొమ్మా బంగరు బొమ్మా
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా  వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా

పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట  ఏటవమ్మా  మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో మాటలరాని బొమ్మలమయ్యాము 

మాటలరాని బొమ్మలమయ్యాము
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది

నా పెళ్ళిలో అతిధులు మేరే కదా   అతిధులు అంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది  నాపై మీ చల్లన చూపే వరముల వరదైయింది
ఈ అతిది దేవుడు  దేవున్నే కోరేది  సౌక్యంగా నువ్వుండాలని నీ బ్రతుకంతా బాగుండాలని
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజు గారికి చిరునవ్వోచ్చే  

ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిదిగా వచ్చే

చీరలోని గొప్పతనం తెలుసుకో

చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర 
చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
  
మడికట్టుతో నువ్వు పూజచేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెలుతుంటే దండాలే పెడతారు అందరూ
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది 
చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో

పసిపాపలా నిదురపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది  భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది 

చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర 
చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ... నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..
చల్లగాలి ...చందమామ ... మల్లెతీగ ... చిలకమ్మ... మీలో.. ఒకరైనా..
నా పేరు చెప్పుకోండి .... నా .. నా .. నా పేరు చెప్పుకోండి

కవిత, సరిత , మమత, నిఖిత, రెండు జళ్ళ సీత....
ప్రతిమ, ఫాతిమ, మహిమా, ఉమ, సత్యభామ.....
నీలిమేఘాలతోటి ఆడుకుంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాలబాణి పాడుకుంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది గాని నా పేరు భాగ్యం కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
ఓటమంటు వొప్పుకోను విజయను కాను వొట్టిమాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను.. కల్పన కాను
నా పేరు... నా .. నా ... నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా
 
చిన్ని చెక్కిళ్ళలోనా కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి నను అర్చించుతున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్యను ఐనా నా పేరు సుకన్య కాదు
అమవస చీకటి అంటదు ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
బోలేడంత జాలి ఉంది కరుణను కాను
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తేల్చాలండి మీరా నసలే కానే కాను.... 
నా పేరు చెప్పుకోండి .... నా .. నా .. నా పేరు చెప్పుకోండి
మీలో ఎవరైనా ... నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..
చల్లగాలి ...చందమామ ... మల్లెతీగ ... చిలకమ్మ... మీలో.. ఒకరైనా..
నా పేరు  రాణి  రాణి  రాణి

ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్

ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్  ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్  ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు

కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని నీకే అంకితమవ్వని
 
ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్  ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

పిలిచిన పలకదు ప్రేమా ... వలచిన దొరకదు ప్రేమా

పిలిచిన పలకదు ప్రేమా వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం ఏమీ కాదు క్షణికం అన్ని తానే ప్రణయం
ఐ లవ్ యు లవ్ యు రా  ఐ లవ్ యు లవ్ యు రా 
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా
పిలిచిన పలకదు ప్రేమా వలచిన దొరకదు ప్రేమా

వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా
ఎన్నెళ్ళొ యెదురీత ఎన్నాళ్ళీ యదకోతా
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటె అది ప్రేమది కాదే తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ     ప్రేమ ప్రేమ ప్రేమ
పిలిచిన పలకదు ప్రేమా వలచిన దొరకదు ప్రేమా 

మనసును తరిమిన చీకటులె చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పొయెనా
ఆపలి ఏదొలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతొ పాటు సాగాలనుకొన్నానే నేడే తెలిసెను నాకు ఓ చెలియ
నింగీ నేలా కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ      ప్రేమ ప్రేమ ప్రేమ 

ఆపిన ఆగదు ప్రేమా దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హృదయం
ఐ లవ్ యు లవ్ యు రా  ఐ లవ్ యు లవ్ యు రా 
ఐ లవ్ యు లవ్ యు రా ఐ లవ్ యు లవ్ యు రా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా

ఓ మగువా ... ఓ మగువా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఫుడ్  లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైసేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై  చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా
ఫుడ్  లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైసేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాసేశా

త్రిప్లెక్ష్ఉ  రమ్ము లోనా కిక్కు లేదు హెల్లొ మైనా నీ లుక్స్ చూడబోతే మత్తులోకి దించేనా
సన్ లైట్  వేళ నించి మూన్ లైట్ వెళ్ళే దాక  ఫుల్ టైం  నా గుండెల్లో థాట్లన్ని నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా నీ వలనా మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమాయే
ఓ మగువా ... ఓ మగువా ... ఓ మగువా ఏ 
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై  చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని నీ జంటే కొరుతుంటే దంచుతావే కారాన్ని
క్రేజిగా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండీ   ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె  నీ మాటలు లేక మోడైపోయే
మగువా ... ఓ మగువా... ఓ మగువా 
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై  చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా

మధురమె మధురమె మధురమే

మధురమె మధురమె మధురమే ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై 
నాకోసం వస్తె మధురమే ఆ ..  నన్నె తడిపేస్తె మధురమే
మధురమె మధురమె మధురమే ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై 
నాకోసం వస్తె మధురమే ఆ ..  నన్నె తడిపేస్తె మధురమే
 
నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే

మధురమె మధురమె మధురమే ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై 
నాకోసం వస్తె మధురమే ఆ ..  నన్నె తడిపేస్తె మధురమే
 
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి నెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే
రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే

మధురమె మధురమె మధురమే ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై 
నాకోసం వస్తె మధురమే ఆ ..  నన్నె తడిపేస్తె మధురమే మధురమే

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

జల్లంత కవ్వింత కావాలిలే  ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే  ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే  ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే  ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
 
వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండ మల్లె లేనివంక ముద్దులాడి  వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే  ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే  ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే  ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే  ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా 
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావాలిలే  ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే  ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే  ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే  ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా  మరల మరల మరణం మింగేస్తాం
భువల పగల గరళం మా పిలుపే డమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే రంపంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం
భువల పగల గరళం మా పిలుపే డమరుకం
 
ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం  సై అంటే సయ్యాటరో
మా వెనకే ఉంది ఈతరం మా శక్తే మాకు సాధనం  డీ అంటే డీ ఆటరో
నేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదు
ఏడేడు లోకాలతోనా బంతాటాలాడాలి ఈనాడే  తకతకధిమితకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం
భువల పగల గరళం మా పిలుపే డమరుకం
 
పడనీరా పిరికి ఆకాశం విడిపోని భూమి ఈ క్షణం  మా పాట సాగేనులే
హొ.. నడి రేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం  మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూసాక ఈనాడే  తకతకధిమితకఝను

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం
భువల పగల గరళం మా పిలుపే డమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే రంపంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

ఓం నమహా నయన శృతులకు

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు  ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో
 
రేగిన కోరికలతో గాలులు వీచగా    జీవన వేణువులలో మొహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా   కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ   ముద్దుల సద్దుకే నిదురలేచే ప్రణయగీతికి ఓం
 
ఒంటరి బాటసారి జంటకు చేరగా    కంటికి పాపవైతే రెప్పగా మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా   అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే  జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం 
 
ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప  తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ
ఓ పాప లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ
 
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా ..

ఓ ప్రియా ప్రియా.. నా ప్రియా ప్రియా..
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయే
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే 

నిప్పులోన కాలదు నీటిలోన నానదు  గాలిలాగా మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము  పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో   జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు  రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా      ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి క్రిష్ణ రాసలీలకి ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజుమహలు శోభకి  పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్నా యద మిన్న గెలిపించు ప్రేమనే  కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైనా బంధమా  పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా      ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి
నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ  రాలేటి పూలా రాగాలతో

శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివి భువి కలా నిజం స్పౄశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని
ఆమని పాడవే హాయిగా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా  కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి మా కళ్ళలో .. వాకిళ్ళలో వెవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివానా .. ముచ్చటగ మెరిసే సమయానా
అందరాని చంద్రుడైనా .. మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా
ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఓ .. మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా
ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగా
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యేనా

చందనాలు చిలికేనా .. ముంగిళ్ళో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా .. మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం
ఓ .. నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి జల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజానా

చెంగు మంటు ఆడేనా .. చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైనా .. మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా

పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా  ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా
తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావా
అటు ఇటూ చూస్తూ ఉంటావా  ఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా
సమయం  కాదంటావా     సరదా లేదంటావా   సరసం చేదంటావా బావా
చనువే  తగదంటావా  మనవే  విననంటావా  వరసై  ఇటు రమ్మంటే   నా మాట మన్నించవా

డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా  చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
హేయ్ .. డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా  చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా

కలలుంటే సొగసే కనపడదా  మనసుంటే తగు మార్గం దొరకదా రాననకా .. రాననకా .. రాననకా
అనుకుంటే సరిపోదే వనితా  అటుపై ఏ పొరబాటో జరగదా రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా
పెరిగిన దాహం తరగదే   పెదువుల తాకందే తరిమిన తాపం తాళదే   మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే
బ్రేక్  ఇట్  డౌన్ !
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ

పిలిచినా రానంటవా కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా

మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా  చేరవుగా .. చేరవుగా .. చేరవుగా
ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా  ఆగవుగా .. ఆగవుగా .. ఆగవుగా
దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా
వరాల బాలా వరించువేళా  వరించనంటూ తగువేలా  నిగారమిట్టా జిగేలనాలా  జనం చెడేలా
ఎవ్రిబడీ ..
నిగారమిట్టా జిగేలనాలా  జనం చెడేలా జవరాలా నిగారమిట్టా జిగేలనాలా  జనం చెడేలా జవరాలా

అవును నిజం నువ్వంటే నాకిష్టం

అవును నిజం .. నువ్వంటే నాకిష్టం ఈ నిముషం  గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా .. తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ
తెలిసిందే అడగాలా.. అడగందే అనవేలా.. చెవిలో ఇలా.. చెబితే చాలా
అవును నిజం .. నువ్వంటే నాకిష్టం   ఈ నిముషం  గుర్తించా ఆ సత్యం

కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో  విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనబడతావేమో కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదు కదా.. తెలుసు కదా .. ఆ.. ఆ.. ఆ   తెలిసే ఇలా చెలరేగాలా..
అవును నిజం .. నువ్వంటే నాకిష్టం  ఈ నిముషం   గుర్తించా ఆ సత్యం

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా
తప్పుకో.. కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంటా  వప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీజంటా
నడపదుగా నిను నది వరదా.. తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ    తెలిసే ఇలా.. ముంచెయ్యాలా

అవును నిజం .. నువ్వంటే నాకిష్టం ఈ నిముషం  గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా .. తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ
తెలిసిందే అడగాలా.. అడగందే అనవేలా.. చెవిలో ఇలా.. చెబితే చాలా

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ… నా కన్నుల  నీదే వెన్నెల ఓ ఓ ఓ …
నీతో చెప్పనా నిక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాల పైపైన పడతావేం పసికూన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికి  మోగాలి మోనాలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి
గారం చేసిన నయాగారం చూపిన కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా

ఒదిగున్న ఒరలోన కదిలించకే కురదానా కత్తిసాముతో ప్రమాదం పట్టుజారేనా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి  అంత బిరుసు పరువేనా రాకుమారుదంటి నీ రాజాసానికి
గారం చేసిన నయాగారం చూపిన కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ… నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే 
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే .. అతడే.. అతడే.. అతడే

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

లైఫ్ యాస్  మేడ్ ఇట్  స్ట్రాంగర్
ఇట్  మేడ్ హిం  వర్క్ ఎ బిట్  హర్దర్
హి గాట్ టు థింక్  అండ్  యాక్ట్  ఎ  లిటిల్  వైసర్
థిస్  వరల్డ్  మేడ్ హిం ఎ ఫైటర్ 

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ.. జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..
పెను నిప్పై నివురును చీల్చుతూ..  జడివానై నే కలబడతా..
పెను తుఫాను తలొంచి చూసే .. తొలి నిప్పు కణం అతడే 

చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే .. తొలి నిప్పు కణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతూ.. ఒడి దుడుకుల వల ఛేధించుతూ..
ప్రతినిత్యం కధనం జరుపుతూ.. చెలరేగే ఓ శరమతడూ..

లైఫ్  స్తార్తేడ్ టు బి  ఫాస్టర్
మేడ్ హిం హేడ్  ఎ లిటిల్  థింక్  స్మూతర్
హి ఈస్  లివింగ్  ఆన్  ది  ఎడ్జ్ టు బి  స్మార్టర్
థిస్  వరల్డ్  మేడ్ హిం ఎ ఫైటర్

Tuesday, July 5, 2011

కోకిలమ్మా బడాయి చాలించు

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల   జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల   జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కి లోన వర్షించు పూలవాన
ఆశా లత ల లోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

ఒకే పదం ఒకే విధం కుహు కుహు    అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మా చరిత్ర మర్చుకోమ్మా శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా ఖరీదు కాదు లేమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కి లోన వర్షించు పూలవాన
ఆశా లత ల లోన జనించు తేనె సోన వినేసి తరించి

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా.. ఆ   మా ఊరిలొ కచేరిలో పాడాలి గా హా ఆ...
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా అదంతా తేలికేమి కాదులెమ్మా ఎత్తాలి కొత్త జన్మ

కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కి లోన వర్షించు పూలవాన
ఆశా లత ల లోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా
ఆశా లత ల లోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి 
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా

అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా

స్వార్ధంలేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమ
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమ
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నడిపిందీ ప్రేమా

డిరి డిరి డిరిడి వారెవ

డిరి డిరి డిరిడి వారె వ డిరి డిరి డిరిడి వారె వ
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ

అదిరి పడకురో దిగులు పడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏమిటుందో చెప్పలేములే
అమ్మమ్మ అంత నిందలొద్దులె అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెర తీసి గుర్తులే నన్ను చూడమందిలే అరే ముచ్చటంత ముందరుందిలే 
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ

కనులు కలపరో మనసు తెలపరో మొదటి పిలుపుతో
వరస కలపరో పెళ్ళి డోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలె దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలె అది చెప్పలేదులే ఈ సందడంత అతగాడిదే
డిరి డిరి డిరిడి వారె వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా  అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ 
డిరి డిరి డిరిడి వారె వ డిరి డిరి డిరిడి వారె వ
డిరి డిరి డిరిడి వారె వ డిరి డిరి డిరిడి వారె వ

ధిన్ ధినక్ తరె నక్తిక్ తొం

ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం  ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం 
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం
జీవితం చిరునవ్వుతొ గడిపేయ్యడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతొషం
ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం  ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం 

అమ్మాయిల చేతలకి కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందట్లొ సందల్లొ పెళ్ళవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయుళ్ళ చేజొరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్ళలో 
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో 
కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట
ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం  ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం 
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం

ఈ పెళ్ళి పందిరిలొ సరదాల సందడిలొ ఈ నేలకొచ్చిందయ్యొ అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపొయెలాగ ఈ ఇంట జరగాలయ్యొ సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేటి ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో
కన్నెదాతకి అప్పగింతలు కంటితుడుపులు తప్పవంట

ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం  ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం 
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం
జీవితం చిరునవ్వుతొ గడిపేయ్యడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతొషం
ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం  ధిన్ ధినక్ తరె నక్తిక్ తోం ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తోం 

దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన

దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే

వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగ ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం
ఇప్పుడే  పుట్టినట్టుగ ఎంత బుజ్జిగ ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం

కోయిల నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం
హాయిగ పీల్చుకో ఇలా చల్ల గాలిలో ఆమె పరిమళం
నీటి పై చందమామల నేడు  తేలుతూ ఉంది నా మది
చీటికి మాటి మాటికి కొత్త కొత్తగ ఉంది యేమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమా
అణచాలి అనుకొన్నామ చేస్తుందమ్మ హంగామ

దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే

ఏమైనదో ఏమో నాలో కొత్తగ ఉంది లోలో

ఏమైనదో ఏమో నాలో కొత్తగ ఉంది లోలో
కలలిలా నిజమైతే వరమిలా యెదురైతే
నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్ని ఈవేళిలా నీతో చెపాలని ఉన్నది
అందాల శిరి మల్లె పూవు ఏ మూల దాగవో నువ్వు
చిరుగాలిల వచ్చి నీవు యెదలోన సడి రేపినావు
యేదో రోజు నీకై నువ్వు ఇస్తవనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హేహే హే హేహే హే హే హే

వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని
దూరమే చెప్పదే నీ రూపు మారిందని స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని
ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని  కొత్తగా తెలుసుకున్నాననీ ఈ ఇ ఇ ఇ

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక దిక్కులే వెదుకుతూ వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని
ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని విరహమే తెలుసుకోవాలని ఈ ఇ ఇ ఇ

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హేహే హే హేహే హే హే హే

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒక నాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని
ఇపుడూ నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని  నేస్తమా నీకు తెలిపేదెలా ఆ ఆ ఆ

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని
ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా ఆ ఆ ఆ 

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా   ప్రేమ     ప్రేమ     ప్రేమ     ప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక   కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా  రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ    ప్రేమ     ప్రేమ     ప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

కంట తడి నాడూ నేడూ చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ     ప్రేమ     ప్రేమ     ప్రేమ  
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా   ప్రేమ     ప్రేమ     ప్రేమ     ప్రేమ

నీ స్నేహం ఇక రాను అని

నీ స్నేహం   ఇక రాను అని     కరిగే కలగా అయినా
ఈ దూరం   నువ్వు రాకు అని   నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే  నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే  నా మనసంతా నువ్వే 

ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే

ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
ఆహా!1 వచ్చి 2 పై వాలె ఆహా! 2 వచ్చి 3 పై వాలె ఆహా! 3 వచ్చి 4 పై వాలిందే
ఎ బి సి అంటే నాలో అందం 123 అంటే నీలో వేగం
వేగంతో అందాన్నేగుణపాలం    చెయ్యాలే
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

నీసెల్లు నెంబరు కనిపెట్టా నీఇల్లు నెంబరు కనిపెట్టా  నీఒళ్ళు నెంబరు పనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు  వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ  గ్రీను సింబల్‌ కనిపెట్టా ఆ గ్రీను సింబల్‌ కనిపెట్టా  ప్రోటీను  సింబల్‌ కనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు  వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ నెంబర్‌ నా సింబల్‌ ఓ కుంభకోణంగా నా సింబల్‌ నీ స్టెంబర్‌ ఆ రంభకోణంగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
ఆహా!1 వచ్చి 2 పై వాలె ఆహా! 2 వచ్చి 3 పై వాలె ఆహా! 3 వచ్చి 4 పై వాలిందే
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

మా నాన్న నడిగి యస్‌ అంటా పెదనాన్న నడిగి యస్‌ అంటా మా ఫ్యాన్స్ నడిగి యస్‌ అంటానే
మా భామ్మ నడిగి యస్‌ అంటా తాతమ్మ నడిగి యస్‌ అంటా జేజమ్మ నడిగి యస్‌ అంటాలే
ఓ యస్‌ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా ఓ యస్‌ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
ఆహా!1 వచ్చి 2 పై వాలె  2 వచ్చి 3 పై వాలె  3 వచ్చి 4 పై వాలిందే
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు    వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ

బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
విత్తునాటి చెట్టు పెంచితే ఏ ఏ చెట్టు పెరిగి పళ్ళు పంచితే ఏ ఏ
తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా ఇది న్యాయమా  లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ

ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఉగ్గుపోసి ఊసు నేర్పితే ఏ ఏ చేయిబట్టి నడక నేర్పితే ఏ ఏ
పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే
లోకమా ఇది న్యాయమా  లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక  అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా

హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

వసారా చూరంట వాలే పొద్దూ  చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్తో కూస్తో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్

అలకలు వస్తే తళుకులు చూస్తా   చతికిల పడకుండా జతే కలుస్తా
ఇరుకున పెడితే దొరకనిదిస్తా   చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా
నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ...  నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
వడి సొంతమే ఉందిగా హాయీ హామీ

అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

గడపలకొస్తే గడియలు తీస్తా  కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా
సొగసులు కోస్తే రవికలు తెస్తా   విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ .. సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
నడి సందెలో అందెలే సిందెయ్యగా

హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్తో కూస్తో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా

సొగసు చూడ తరమా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ  ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా

హా.. సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ  నీ వళ్ళో వాలీ  నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

డోలారే డోలా డోలారే డోలా  మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా

ఎంతెంత దూరం తీరం రాదా

ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా

ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా

సైనికుడు ... సైనికుడు

సైనికుడు
గొ  గొగొగొ    గొ  గొగొగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలం ఇదిగొ కాలం అదిగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

కాలమనే  నదిలో కదిలే  అలలను కొట్టి   లోకమనే  మదిలో ఒదిగె నిదురని తట్టి
ఓహో ..  శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై  ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై
గొ  గొగొగొ    గొ  గొగొగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

M B A చదివిన MCA లె చదివిన  ఈ జగతిని సైతం చదవరా
వేదా లె చదివిన వేమన నీతులు చదివిన  అవినీతుల లోతులు చదవర ఆ ఆ
వికాసం మాటున విషాదం వుందిరా విరామం వద్దురా విదానం మార్చరా
ఒంటి సైనికుడల్లె కవాతులె చెయ్యరా కొటి సూర్యులమల్లె ప్రకాశమే పంచరా  ప్రకాశమే పంచరా
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
సైనికుడు .. సైనికుడు

ఓహ్ మై లవ్ మాటతొ అమ్మాయి  మనసే  గెలిచిన    ఆ గెలుపే ఇద్దరి మద్యన
ఓహ్ మై ఫ్రెండ్ మాటతొ అందరి మనసులు గెలవరా  ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా  ప్రభుత్వం నువ్వురా  ప్రభావం నీదిరా  ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లె జనాలతొ నడవరా మేటి నాయకుడల్లె జగాలనే నడపరా
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలమనే  నదిలో కదిలే  అలలను కొట్టి   లోకమనే  మదిలో ఒదిగె నిదురని తట్టి
ఓహో ..  శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై  ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై
సైనికుడు .. సైనికుడు

Friday, July 1, 2011

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా

వాలు కనులదానా…
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ
ఒక మాట రాక మూగబోతినే  ఒక మాట రాక మూగబోతినే  
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ
ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
 
చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చి ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా
నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ
ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా… నీ సొగసుకేది సాటి

వాలు కనులదానా…
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ
ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే 
ఒక మాట రాక మూగబోతినే

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని  ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని  ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే  
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే

ఆ… నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా 
నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా
ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిపై నేనానవాళ్ళా
అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని 
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే  డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే

నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం
మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా
అలుపెరుగదులే నీ ప్రేమ గాధ అలలాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం